10 Best Life Quotes in Telugu to Read, Top 10 Best Life Quotes in Telugu to Read, Best Life Quotes in Telugu, Telugu Quotes, Telugu Quotations, Quotes About Life in Telugu, Life Quotes in Telugu, Inspirational Quotes in Telugu, Motivational Quotes in Telugu, Telugu Quotes in Telugu Text, Telugu quotations Images, Telugu Quotes Images Free Download
Here, List of ten Best Life Quotes in Telugu. All Life Quotes in Telugu are in Telugu Text. Stay Motivated in Life. Share Telugu Quotes.
Quote: 1
ప్రతీ ఒక్కరి జీవితంలో రెండు మార్గాలున్నాయి – నిరంతరాయంగా లక్ష్యం కోసం శ్రమించడం లేదా శ్రమించకుండా జీవితాన్ని వ్యర్ధంగా గడిపి చనిపోవడం.
– Stephen King

Quote: 2
నువ్వు ఒక్కసారే బ్రతుకుతావు కానీ ఆ ఒక్కసారి సరిగ్గా జీవిస్తే అదే చాలు.
– Mae West

Quote: 3
మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, దానిని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా, ఒక లక్ష్యంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకోండి.
– Albert Einstein

Quote: 4
మీ జీవిత కాలం చాలా తక్కువ, కాబట్టి వేరొకరి జీవితాన్ని గడపకండి. అనవసర వాదనలలో చిక్కుకోకండి.
– Steve Jobs
Quote: 5
ఎంత కాలం బ్రతికామని కాదు, ఎంత మంచిగా జీవించామన్నదే ముఖ్యం.
– Seneca
Quote: 6
ఎవ్వరూ వినడం లేదనే భావంతో పాడండి. ఎన్నడూ బాధ పడలేదన్నట్టుగా ప్రేమించండి. ఎవ్వరూ చూడడం లేదనే భావంతో నృత్యం చేయండి. భూమినే స్వర్గంగా తలంచి జీవించండి.
– Mark Twain
Quote: 7
జీవితం పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవికత.
– Soren Klerkegaard
Quote: 8
మీకు తగిలిన గాయాలనే జీవిత పాఠాలుగా మలచుకోండి.
– Oprah Winfrey
Quote: 9
మీరు చేయగలిగిన అన్ని మంచి పనులను, మీరు ఎంత మందికి సహాయం చేయగలుగుతారో అంతమందికి, మీకు సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా చేయండి.
– Hillary Clinton
Quote: 10
నాకు విమర్శ అంటే ఇష్టం. ఎందుకంటే అది నన్ను బలవంతునిగా తయారుచేస్తుంది.
– Lebron James
Share,10 Best Quotes for life in Telugu. Keep visiting this Platform for More Life Quotes in Telugu.