Read, Top 10 Best Love Quotes in Telugu. All Love Quotes in Telugu are in Telugu Text. Stay Motivated. Share with your Friends.
QUOTE: 1
ప్రేమ లేని జీవితం వికసించని, ఫలాలు లేని చెట్టు వంటిది.
– Khalil Gibran
QUOTE: 2
ప్రేమంటే సహనం, ప్రేమంటే దయ. ప్రేమ అసూయపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ గర్వించదు. ప్రేమ ఇతరులను అగౌరవపరచదు, ప్రేమ ఉప్పొంగదు, తేలికగా కోపం తెచ్చుకోదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
– Bible
QUOTE: 3
ప్రేమ ఎటువంటి అడ్డంకులను గుర్తించదు. ఇది అడ్డంకులను దూకి, కంచెలను దాటి, గోడలలో చొచ్చుకుపోయి ఆశతో నిండిన గమ్యస్థానానికి చేరుకుంటుంది.
– Maya Angelou
QUOTE: 4
ఎవరైనా లోతుగా మిమ్మల్ని ప్రేమించడం మీకు బలాన్ని ఇస్తుంది, ఒకరిని లోతుగా ప్రేమించడం మీకు ధైర్యాన్ని ఇస్తుంది.
– Lao Tzu
QUOTE: 5
మొదట మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఈ ప్రపంచంలో ఏదైనా చేయటానికి మీరు నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించాలి.
– Lucille Ball
QUOTE: 6
ఈ జీవితంలో ఒకే ఒక ఆనందం ఉంది, ప్రేమించడం మరియు ప్రేమించబడడం.
– George Sand
QUOTE: 7
మీరు ఉదయాన్నే లేచినప్పుడు, సజీవంగా ఉండటం ఎంతో విలువైన భాగ్యమని గుర్తించండి. సజీవంగా ఉండడం అంటే – ఊపిరి పీల్చుకోవడం, ఆలోచించడం, ఆనందించడం, ప్రేమించడం.
– Marcus Aurelius
QUOTE: 8
ప్రేమను మీ హృదయంలో ఉంచండి. ప్రేమ లేని జీవితం పువ్వులు చనిపోయిన తోట లాంటిది.
– Oscar Wilde
QUOTE: 9
నిజమైన స్నేహితులు తమ ప్రేమను కష్ట సమయాల్లో చూపిస్తారు, ఆనందంలో కాదు.
– Euripides
QUOTE: 10
ప్రేమ పేరులేని ఒక శక్తి. మనం దానిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, అది మనల్ని నాశనం చేస్తుంది. మనం దానిని బంధించడానికిప్రయత్నించినప్పుడు, అది మనలను బానిసలుగా చేస్తుంది. మనం ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అది గందరగోళంగా అనిపిస్తుంది.
– Paulo Coelho
Stay Motivated. Visit this Website for best Quotes in Telugu Text.